ఘట్కేసర్ యాదవ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక
ఘట్ కేసర్, జూలై 1 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షులుగా మామిండ్ల మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా అబ్బ సామి రవీందర్ యాదవ్, వేల్పుల రవికుమార్ యాదవ్, రాజబోయిన దయానంద్ యాదవ్,
02-07-2026